Breaking News

Lifestyle

మానసిక అనారోగ్యం వేధిస్తోందా..ఈ చిట్కాలతో మీ ఆరోగ్యం పదిలం..!

Mental illness

ప్రస్తుతం సమాజంలో మనుషులు మానసిక ఆరోగ్యం దెబ్బ తిని బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలున్నాయి. ఆధునిక సాంకేతిక పురోభివృద్ధి జరుగుతున్నా, అనేకానేక అవకాశాలు అందు బాటులోకి వస్తున్నా మనిషి మాత్రం ఆనందంగా ఉండలేకపోతున్నాడు. మానసిక సమస్యలకు గురవుతున్నాడు. వీటన్నిటికీ ప్రధాన కారణం యాంత్రికమయమైపోయిన జీవనవిధానం. ప్రజలకు తమకు ఏమి కావాలనే అంశంపై స్పష్టమైన అవగాహన లేకపోవడం, అహం దెబ్బ తినడం, ఈర్ష్య, అసూయలు ఎక్కువ కావడం, లక్ష్యాలను సాధించలేకపోవడం, లైంగికపరమైన …

Read More »

చర్మంపై ఒమిక్రాన్ లక్షణం.. మీకు కూడా ఇలా ఉందేమో చూడండి..!

Omicron on Skin

మహమ్మారి కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఉన్న లక్షణాలు కాకుండా ఈ ఓమిక్రాన్ కొత్తగా మరొక చర్మం లక్షణం చూపిస్తా ఉంది.కొరోనావైరస్ సోకిన వ్యక్తులలో చిల్‌బ్లెయిన్ అని కూడా పిలువబడే  లక్షణాలు కాళి వేళ్లపై కనిపిస్తాయి. ఇది వేళ్లపై  ఎరుపు,  ​ఊదారంగు గడ్డలకు దారితీస్తుంది, ఇది నొప్పి, దురదను ప్రేరేపిస్తుంది. ఒమిక్రాన్ సోకిన వారి చర్మంపై అసాధారణ స్థాయిలో దద్దుర్లు, దురదలు వస్తుంటాయని కనుగొంది. ఇలాంటి లక్షణాలు …

Read More »

పొగ తాగేవారు మీ పక్కనే ఉన్నారా..అయితే అలర్ట్..!

Smokers

నోట్లో సిగరెట్ పెట్టుకుని.. గుప్పులు గుప్పులుగా పొగ వదలడాన్ని ట్రెండ్ అంటారు, స్టైల్ అంటారు. అంతేకాదు.. ఫ్యాషన్ అని కూడా చెబుతుంటారు. మరో ఆశ్చర్యకర విషయమేంటో తెలుసా ? స్మోకింగ్ అనారోగ్యమని తెలిసినా.. దీన్నో హ్యాబిట్ గా మార్చుకోవడం పరిపాటిగా మారింది. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరమని, కానీ పొగ తాగేవారు మాత్రం మానడం లేదు. నికోటియానా టొబాకమ్‌ మొక్క నుంచి ఆకులను సేక రించి కూర్చి ఎండబెడతారు. దాదాపు …

Read More »

కొబ్బరి నూనెతో ఆ రోగాలు మాయం..అద్భుత ప్రయోజనాలివే..!

Coconut Oil Uses

కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కేవలం తలకు రాసుకోవడానికి మాత్రమే కాదు.. కూరల్లో కూడా వేసుకుంటారు. కేరళలో కొబ్బరి నూనెతోనే వంటకాలు చేస్తుంటారు. మరి ఈ కొబ్బరి నూనెతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా? కొబ్బరి నూనెలో ఖనిజాలు, విటమిన్లు నిండి ఉంటాయి. ఇది శరీరాన్ని చల్లబర్చడానికి, రిఫ్రెష్ అనుభూతిని ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది.  కొబ్బరి నూనె మన రోగనిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి బాగా పనిచేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ …

Read More »

వ్యాక్సిన్ వేసుకునేవారికి అలర్ట్..గుండెకు జరిగేది అదేనా?

Covid Vaccine

కరోనావైరస్‌ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఆ పేరు పెట్టారు. కరోనా ‘క్రౌన్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చినది. ఇప్పటికే మొత్తం ఏడు కరోనావైరస్లు ఉన్నాయి, వీటిలో ‘మెర్స్ సీఓవీ’ అంటే ‘మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ అనేది ఒక రకమైన వైరస్. రెండోది ‘సార్స్ సీఓవీ’ అంటే ‘సివియర్ అక్యురేట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’. …

Read More »

పాదాల నొప్పులతో తల్లడిల్లిపోతున్నారా? ఉపశమనం పొందాలంటే ఇలా చేయండి..!

Footpain

నిద్రలేవగానే కాలు కింద పెట్టిన వెంటనే పాదాలలో నొప్పి ఉంటుంది. చాలా మందిలో, ఈ నొప్పి రోజు మొత్తము ఉండటమే కాకుండా  నడవడానికి, ఇబ్బంది కలిగిస్తా ఉంటుంది. సాధారణంగా మన ఒంట్లో ఉండే నొప్పులు విశ్రాంతి తీసుకుంటే తగ్గుతాయి. కానీ పాదాల్లోని ఈ నొప్పులు మాత్రం- ఉదయాన్నే లేచిన వెంటనే ప్రారంభమవుతాయి. ఈ నొప్పులు తరచూ వస్తూ ఉంటే డాక్టర్‌కు తప్పనిసరిగా చూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటే తాత్కాలిక …

Read More »

మీకు తెలుసా..! చలికాలంలో విటమిన్ డీ ఉపయోగాలు..!

Vitamin D

చలికాలం వచ్చింది అంటే చాలు పిల్లలు,పెద్దలు, వృద్దులు, అందరికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కాలం వస్తే అందరు స్వేటర్స్, బేడీషీట్స్ ఎక్కువ వాడుతారు. జలబు, తగ్గు, జ్వరం ఈ కాలములో సర్వసాధారణం. వీటితో పాటు పెదాలు, పాదాలు పగలడము, కండరాలు పట్టక పోవడం వంటివి జరుగుతాయి. సూర్యరశ్మి ‘విటమిన్ డి’ని ప్రసాదించే సహజ మూలం. అందువల్ల ఉదయం సమయంలో సూర్యోదయం తర్వాత ఉదయం 8 గంటలలోపు సుమారు …

Read More »

ఒమిక్రాన్ లక్షణాలు.. బాడీ పెయిన్స్, రాత్రిపూట చెమటలు..!

Omicron

ఒమిక్రాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి భయంకరమైన లక్షణాలు కనిపించలేదు అయ్యినప్పటికీ ప్రజలు అందరులో భయాందోళన నెలకొనిది.దీనికి తోడు ప్రతి కొత్త వేరియంట్ తీవ్రత ఆందోళన కలిగిస్తుంది. ప్రపంచము మొత్తము 63 దేశాలలో ఈ కొత్త వెరియంట్ ఎక్కువ కనపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం డెల్టా వేరియంట్‌ను అధిగమించడానికి అవకాశం ఉంది. అయితే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే  ఒమిక్రాన్  వ్యాధి తీవ్రత స్వల్పంగా ఉంటుందని గ్లోబల్ …

Read More »

శీతాకాలంలో తినాల్సిన సూపర్‌ఫుడ్స్ ఇవే..!

Winter Foods

మీరు సురక్షితంగా , ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడే కొన్ని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు ఇక్కడ ఉన్నాయి. వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి సురక్షితంగా ఉండండి. నెయ్యి చాలా తేలికగా జీర్ణమయ్యే కొవ్వులలో ఒకటి.  ఇది రోగనిరోధక శక్తిని కూడా ఇస్తుంది. స్వీట్ పొటాటో లో విటమిన్ ఎ, పొటాషియం, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మలబద్ధకాన్ని నయం చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరికాయ లో విటమిన్ సీ …

Read More »

హార్మోన్ సంబంధిత చర్మ సమస్యలకు 5 టిప్స్..!

Skin Problems tips

భారతదేశంలో ఎక్కువ శతం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఉంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అయితే ఇది చర్మ ఆరోగ్యంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. భారతీయ స్త్రీలు ఎదుర్కొనే అత్యంత సాధారణ హార్మోన్ల చర్మ సమస్యలలో కొన్ని మొటిమలు, చర్మం పిగ్మెంటేషన్ ,రంగు మారడం వంటివి ఉన్నాయి.  ​చర్మ సమస్యలను నియంత్రించడంలో సహాయపడే 5 ప్రయత్నించిన మరియు పరీక్షించిన మార్గాలను చూద్దాం. బాగా నిద్రపోండి:  మంచి రాత్రి …

Read More »